MBNR: బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగిలో వరి పంట సన్నారకం వేస్తే క్వింటాల్‌కు 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. కానీ, ఇంతవరకు చెల్లించలేదని ప్రభుత్వం స్పందించి వెంటనే బోనస్ చెల్లించాలని జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్ రావుకు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్ వినతి పత్రం అందించారు.