VSP: TDP రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు, MP భరత్ ఇవాళ ఢిల్లీలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ని కలిశారు. గంగవరం పోర్ట్ నుంచి NH -16 వరకు రహదారి అనుసంధానానికి సంబంధించిన వివరాల్ని సమర్పించారు. ఈ మేరకు నిర్లక్ష్యం వల్ల ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టును తక్షణమే ఆమోదించేందుకు NHAI ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.