AP: హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, అమరావతిలో కృష్ణా బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రిజర్వాయర్ల ఔట్‌ఫ్లో దగ్గర టెలిమీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.