HYD: జాతీయ అవార్డు దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో వస్తోన్న ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ ఫస్ట్ లుక్ HYD బంజారాహిల్స్ వద్ద విడుదలైంది. శ్రీనిధి బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం 1980 నాటి తెలంగాణ మారుమూల గ్రామంలోని పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ, ద్వేషం, ఈర్ష, అసూయ చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ కథను రూపొందించబడిందని టీం తెలిపింది.