KMM: ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నూతన రెవెన్యూ ఇన్స్పెక్టర్(RI)గా కళ్యాణి బాధ్యతలు స్వీకరించారు. కాగా ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆర్ఐ వహిదా సుల్తాన్ ఆర్డీవో కార్యాలయనికి బదిలీపై వెళ్ళడంతో, అక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కళ్యాణి ఇక్కడికి బదిలీ అయ్యారు. నూతన RIకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.