HYD: LB స్టేడియంలో లక్ష మంది దివ్యాంగులతో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జూలై 15న జరగనున్న ఈ సభ ద్వారా దివ్యాంగుల ఆత్మగౌరవం, హక్కుల సాధనను చాటి చెప్పాలని సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా పాల్గొనేలా గ్రౌండ్ వర్క్ ఇప్పటికే ప్రారంభించినట్లు స్థానిక నిర్వాహకులు తెలిపారు.