KMR: అడ్లూరులో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో జరిగిన కార్యక్రమంలో సీఐ శ్రీధర్ గౌడ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్, స్థానికులు పాల్గొన్నారు.