SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు పనులు ప్రారంభించారు. విద్యుత్ లోడ్లు పెరగడం వల్ల ఎర్పడుతున్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డీటీఆర్ ఏర్పాటు చేస్తున్నామని పెర్కొన్నారు.