కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు అమలాపురం పట్టణం 30వ వార్డులో ప్రభుత్వ హౌసింగ్ స్కీం ద్వారా నిర్మించిన గృహానికి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బండారు లంకలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 4గంటలకు అమలాపురం కలెక్టరేట్లో P4 మీటింగ్లో పాల్గొంటారు.