VZM: స్దానిక ZP సమావేశ మందిరంలో సోమవారం మద్యాహ్నం 2 గంటలకు P4 కార్యక్రమం కింద VZM నియోజకవర్గ స్థాయి వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ZP CEO బి.వి.సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ పురోగతి, విజయాలు, భవిష్యత్ కార్యాచరణలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA అదితి గజపతి రాజా పాల్గోననున్నారని ఆయన పేర్కొన్నారు.