KRNL: దేవనకొండ మండలంలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. స్వగ్రామం ఎమ్మిగనూరు కాగా పెళ్లి చూపుల కోసం కుటుంబంతో వచ్చాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బాలుడికి మాట్లాడలేని పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం ఉన్నవారు 9160243371కు తెలియజేయాలని కోరారు.