VSP: నేవీలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర(35), భార్య నెల రోజుల క్రితమే VZMలోని పుట్టింటికి వెళ్లారు. దీంతో ప్రియురాలు మౌనికను ఆదివారం రాత్రి గాజువాక ఎల్.వీ.నగర్ లోని తన అపార్ట్‌మెంట్‌కు పిలిచాడు. ముక్కలుగా చేసి మూటకట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం.