KDP: ఒంటిమిట్ట రాములోరి బ్రహ్మోత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 7-30 నుంచి 9-30 గంటల వరకు నవనీత కృష్ణాలంకారము, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు – హనుమతుసేవ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.