BDK: భద్రాచలం సమీపంలోని మేడువాయి గ్రామంలోని డా. పాల్–రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రాద్రి యువ T-10 మెగా యాక్షన్ క్రికెట్ టోర్నమెంట్ 4వ రోజు ఉత్సాహభరితంగా కొనసాగింది. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు టోర్నమెంట్ మ్యాచ్ను వీక్షించారు. టోర్నమెంట్ నిర్వహించడం వినూత్న ఆలోచన అని అన్నారు.