MNCL: బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ SC హాస్టల్‌ను రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, సబ్ కలెక్టర్ మనోజ్ గురువారం సందర్శించారు. నూతన బిల్డింగ్ నిర్మించే వరకు ప్రత్యమ్నాయంగా పాత జిఎం ఆఫీస్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.