HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో 2026-27 సంవత్సరానికి వాటర్ ప్లాంట్, కూరగాయల వార సంత (అంగడీ) నిర్వహణకు రేపు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు GP కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ రమ-నాగరాజు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు ఉదయం 11 గంటల లోపు GP కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.