WNP: గోపాల్పేట్ మండల్ కేంద్రంలో మొదటి రోజు విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి ఆర్థిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్ని విధాలుగా పరీక్ష కేంద్రం చుట్టూ పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.