NGKL: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వెల్దండ PHCలో 100 రోజుల ప్రత్యేక పరీక్షా శిబిరాలను డీఎంహెచ్వో డాక్టర్ కె. రవికుమార్ ప్రారంభించారు. 2030 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన అవగాహన ర్యాలీలో వైద్య సిబ్బందితో కలిసి ఆయన పాల్గొన్నారు.