VKB: కుల్కచర్లలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ ఈవో బాలనర్సయ్య, ఛైర్మన్ మైపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విడతలో స్వామివారికి మొత్తం రూ. 2,50,468 ఆదాయం లభించింది. ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన సాంబశివాని సేవా సమితి సభ్యులు పాల్గొని పారదర్శకంగా లెక్కింపు పూర్తి చేశారు.