SDPT: బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామస్థుడు బొర్ర రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.1.25 లక్షల (LOC) పత్రాన్ని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో ఈ సాయం అందిందని వారు ఆనంద్ తెలిపారు.