JN: 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటికే 4 సబ్జెక్టులు పూర్తయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ఫలితాలు విడుదల చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు మూడు విడతలుగా సమాధాన పత్రాల మూల్యాంకనం చేపడుతున్నారు. రోజూ ఉ 9 నుంచి 12, మళ్లీ, 2 మ నుంచి సా 5 నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.