JN: ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని, బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.