KNR: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTCC) కోర్సుకు ఈ నెల 18 నుంచి 29 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. 18- 45 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు SSCతో పాటు సంబంధిత ట్రేడ్లో TCC ఉత్తీర్ణత కలిగి ఉండాలని, దరఖాస్తులు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.