KMM: BSP వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాన్షిరాం19వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో పార్టీ కార్యకర్తలతో నేడు సెమినార్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి పృథ్వీరాజ్ పాల్గొని మహానీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు కాన్సిరాం అని కొనియాడారు.