MDCL: మల్లాపూర్ ప్రాంతంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి HMWSSB ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. నీటి సరఫరాలో తలెత్తుతున్న తక్కువ ప్రెషర్, లీకేజీలు, పైప్లైన్ లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోనున్నారు. కాలనీల వారీగా ప్రత్యేక బృందాలు పర్యటించి ప్రజల ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.