VZM: వంగరలో ఇవాళ్టి నుంచి ఖేత్ బచావో అభియాన్ నిర్వహిస్తున్నట్లు AO కన్నబాబు నిన్న తెలిపారు. జూన్ 5న వంగర, 6న సంగాం, 8న రాజులగుమ్మడ, 9న అఆరసాడ,10న తలగాం,11న కొప్పర,12న కింజంగి,15న భాగేంపేట,16న కోప్పరవలస, 17న కేసీహెచ్ పల్లి,18న వీవీఆర్ పేట,19న కోనింగిపాడు RBKల వద్ద సదస్సులు జరుగుతాయన్నారు. నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తారన్నారు.
Tags :