CTR: బంగారుపాళ్యం మండలం బి.ఎల్.కండ్రిగలో శ్రీ గంగమ్మ దేవి ఆలయం నూతన గోపుర కలశ మహా కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల ప్రచార విభాగం అధ్యక్షులు పాల్ రాజ్ ఆహ్వానంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు డా. సునీల్ కుమార్, విజయానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.