SRPT: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘గెస్ట్ సర్వీస్ అసోసియేట్’ కోర్సులో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారి నరసింహులు తెలిపారు. 18-35 ఏళ్లలోపు వయసున్న అర్హులు జూన్ 9, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 9492611057, 9666499929 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.