SRD: సంగారెడ్డిలోని బాలసదన్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. బాలసదన్ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని తెలిపారు.