WGL: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసాను కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన బండారి రాజు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కే. స్వామి నేడు సీపీని కలిశారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని CP సూచించారు.