SRD: 2వ రోజుకు చేరిన జిన్నారం మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. దాదాపు 75 మంది మున్సిపల్ సిబ్బందికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని జిల్లా CITU ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపమన్నారు.