BDK: పినపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రెటరీ గద్దల సమ్మయ్య తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పినపాక, ఏడూళ్ల బయ్యారం రావిగూడెం పరిధిలో గోదావరికి అడ్డుకట్ట కట్టిన ఇసుక రైసింగ్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.