NRML: ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ ఆర్డీవో కార్యాలయం, భైంసా సబ్ కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిర్మల్‌కు ఆర్డీవో రత్నకళ్యాణి, భైంసాకు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వారి పర్యవేక్షణలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.