KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అల్పాహారం పథకాన్ని ఓ ఫౌండేషన్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకుని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని AITUC సభ్యులు నిమ్మటూరి రామకృష్ణ అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో జరిగిన ఏఐటీయూసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జూన్ 5, 6 తేదీల్లో HYDలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలన్నారు.