KMM: జిల్లాలోని ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఈనెల 31లోగా ఈపాస్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ జి.జ్యోతి ఇవాళ ప్రకటించారు. 2254 విద్యార్థుల బ్యాంక్ ఖాతాలు ఆధార్ సీడింగ్ పెండింగ్లో ఉన్నాయని, ఆయా విద్యార్థులతో ఆధార్ సీడింగ్ చేయించాలని అన్నారు.