KMR: జుక్కల్ మండలం మహ్మదాబాద్లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. రెడ్డి శంకర్ కుటుంబం ఆదివారం బాన్సువాడకు శుభకార్యానికి వెళ్లారు. అనంతరం వారు తిరిగి వచ్చే సరికి ఇల్లు కాలిపోయింది. స్థానికులు మద్నూర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు.