KNR: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఫిట్ ఇండియా’ నినాదంతో కరీంనగర్లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు అవుతున్నాయి. సుమారు రూ.1 కోటి వ్యయంతో 17 డివిజన్లలో జిమ్‌లు నిర్మిస్తున్నారు. నాల్కో సీఎస్సార్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. కిసాన్‌నగర్, దుర్హేడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెండు జిమ్‌లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.