RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మసీద్ బండ కార్యాలయంలో మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల బీజేపీ నాయకులు , మసీద్ బండ గ్రామ మహిళలు, జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి శేర్లింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్ రవికుమార్ యాదవ్ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags :