GDWL: పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల బాధ్యత ఉన్నవారు నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. ఈ చిన్న తప్పు జరిగిన సస్పెన్షన్ వరకు కూడా వెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు.