కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలానికి చెందిన విష్ణు షాట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ శివ గౌడ్ తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ నిర్వహించారు. విద్యార్థులందరూ సమ్మర్ అథ్లెటిక్స్‌లో పాల్గొనాలని సూచించారు.