WNP: విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలతో నిరుత్సాహానికి గురి కావద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి లోని ఢిల్లీ వరల్డ్ స్కూల్లో వార్షిక సాంస్కృతిక సమావేశ కార్యక్రమనికి చిన్నారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించగలుగుతే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు.