HNK: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. దామెర మండల అధ్యక్షుడిగా దుబాసి రాజేందర్, ఆత్మకూరు అధ్యక్షుడిగా రేవూరి జలంధర్ రెడ్డి, పరకాల టౌన్ అధ్యక్షుడిగా శ్రవణ్ కుమార్, పరకాల మండల అధ్యక్షుడిగా కొలపాక చేరాలు(చందు), నడికూడ అధ్యక్షుడిగా మల్లారెడ్డి నియమితులయ్యారు.