MHBD: బీజేపీ ప్రభుత్వ విధాన వైఫల్యాల వల్ల గ్యాస్ ధరలు పెరిగి తీవ్ర కొరత ఏర్పడ్డదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. దంతాలపల్లిలో జాతీయ రహదారిపై గ్యాస్ ధరల పెరుగుదలపై రాస్తారోకో నిర్వహించారు. పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.