VKB: తాండూర్ నియోజకవర్గంలో మండలాల అధ్యక్షులను నియమిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దేముల్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి, బషీరాబాద్ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డి, యాలాల అధ్యక్షుడిగా కురువ మహిపాల్, తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నాగరాజ్లను నియమించారు. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.