PDPL: జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పీడియాట్రిస్ట్)- 2, అసిస్టెంట్ సివిల్ సర్జన్ MBBS- 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన వారు సర్టిఫికెట్స్తో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.