ఆదిలాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన బీడీ ప్రేమ్ కుమార్ ఇటీవల మావల ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు. గురువారం పట్టణంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి బాధ్యతలను చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి లేకుండా, ఆర్థిక నేరాలు, జరగకుండా దృష్టి సారించాలని సూచించారు.