Wnp: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు శనివారం గణితం పరీక్షను నిర్వహిస్తున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.