NGKL: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి (డీఎస్సీడీవో) ఉమాపతి పిలుపునిచ్చారు. మంగళవారం పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రిత్విక్ పూలేను ఆయన తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగాలని సూచించారు.