RR: జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నుమారేటర్ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పట్టికలో బీసీ సామాజికవర్గం వివరాలు సేకరించకపోవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనాభా లెక్కలతో పాటు బీసీ కులగన చేయాలని పేర్కొన్నారు.