BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని మార్కెట్ రోడ్లో శృతి, కార్తీక్‌లు నూతనంగా ఏర్పాటు చేసిన SS సత్య మొబైల్ షాప్‌ను అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని అతిథులను ఆహ్వానించి శుభాకాంక్షలు అందుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైందని తెలిపారు.